నేటి నుంచి ఎసీఎఫ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం

నేటి నుంచి ఎసీఎఫ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం

KKD: అంతర జిల్లాల స్కేటింగ్ చాంపియన్షిప్ -2025 పోటీలు కాకినాడ రాజా ట్యాంక్ స్కేటింగ్ రింక్ వద్ద సోమవారం నుంచి జరగనున్నట్లు ఎస్ఎఫ్ కార్యదర్శులు పి. సుధారణి, కె. శ్రీనివాసరావు, టోర్నమెంట్ సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా జార్జి తెలిపారు. అండర్-11, 14, 17, 19 తదితర కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు.