మెడికవర్ హాస్పిటల్స్ విస్తరణ

మెడికవర్ హాస్పిటల్స్ విస్తరణ

HYD: మెడికవర్ హాస్పిటల్స్ తన విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు CMD డాక్టర్ జి.అనిల్ కృష్ణ తెలిపారు. సికింద్రాబాద్‌లో సంగీత్ థియేటర్ స్థానంలో వచ్చిన వాణిజ్య భవనంలో మెడికవర్ హాస్పిటల్‌ను 300 పడకలతో ఏర్పాటు చేశారు. దీనిపై రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ హాస్పిటల్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయన్నారు.