VIDEO: ఉపాధి హామీపై సమీక్ష సమావేశం

VIDEO: ఉపాధి హామీపై సమీక్ష సమావేశం

BPT: కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకంపై ఏపీవోలు గాయత్రి లక్ష్మీ, కోటేశ్వరి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ ఎండీవో చంద్రసేన్ పాల్గొని మాట్లాడారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి గ్రామ సభలు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.