'చెట్లను విధిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

'చెట్లను విధిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

KMM: చెట్లను ప్రతి ఒక్కరు విధిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మధిర పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ గుప్తా అన్నారు. మధిర సాయి నగర్ కాలనీలో ఆదివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న మధిరకు మొక్కల అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు.