'బీఆర్ఎస్‌వి సిగ్గుమాలిన రాజకీయాలు'

KNR: బీఆర్ఎస్ సిగ్గుమాలిన రాజకీయం చేస్తోందని, అధికారం పోయాక వారికి బీసీలు గుర్తొస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మాట్లాడారు. బీఆర్ఎస్ 'కరీంనగర్లో తలపెట్టిన బీసీల సభ పెద్ద జోక్ కేసీఆర్‌కు బీసీలపై ప్రేమ లేదు. పోరాడేది కాంగ్రెస్ మాత్రమే, బీసీల రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామన్నారు.