డిసెంబర్ 21న లోక్ అదాలత్

డిసెంబర్ 21న లోక్ అదాలత్

BHNG: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టులు కృషి చేయాలని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.