'ఎయిడ్స్ మహమ్మారిని అవగాహనతో అంతం చేయాలి'

'ఎయిడ్స్ మహమ్మారిని అవగాహనతో అంతం చేయాలి'

PPM: ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని హెచ్ఐవి బాదితుల పట్ల నెలకొన్న వివక్షతను, ఆసమాణితులను తొలగించాలని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి పిలుపు నిచ్చారు. వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ఇది వ్యాధి నియంత్రణకు తొలిమెట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.