సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు

బాపట్ల: యువ గళం కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా NCTPC నియామక పత్రాలను జిల్లాకు చెందిన 191 మంది అభ్యర్థులు అందుకోనున్నారు. నియామక పత్రాలు పొందనున్న అభ్యర్థులకు ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్‌మెంట్ క్రమశిక్షణతో మెలగాలని వారి సూచించారు.