VIDEO: మార్కాపురంలో వడగండ్ల వర్షం

VIDEO: మార్కాపురంలో వడగండ్ల వర్షం

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఇటీవల కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై, ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు, ఈ వర్షంతో కొంతమేర ఉపశమనం పొందారు. ఉదయం నుంచి పట్టణంలో వేడిగాలులు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.