మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎగ్ కార్డులు: కలెక్టర్

మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎగ్ కార్డులు: కలెక్టర్

NDL: డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎగ్ కార్డులను అందిస్తుందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లాకు చెందిన ఇదాయాతున్ కళ్యాణి ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఎగ్ కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్డులను ఇస్తుందన్నారు.