VIDEO: ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యం
BPT: జిల్లాలో ఎండలు మండిపోయాయి. ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రధాన వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. ఎండ తీవ్రత వల్ల వాహనదారులు ప్రయాణాలు వాయిదా వేసుకోగా, వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 12 గంటలకే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు.