జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపివేత

జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపివేత

MLG: జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపేసినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఆర్.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా పత్తి కొనుగోలు నిలిపేశామన్నారు. తిరిగి ఈ నెల 28వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఈ విషయాన్ని పత్తి రైతులు గమనించాలని, పత్తిలోడు మిల్లుల వద్దకు తీసుకురావద్దని సూచించారు.