కోనాపురంలో మహిళ మృతి

కోనాపురంలో మహిళ మృతి

సత్యసాయి: పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన మంత్రి సవిత ముఖ్య అనుచరుడు పరిటాల అశోక్ వదిన రాధమ్మ ఇవాళ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, నాగప్ప, నాగేంద్ర, పాల్గొన్నారు.