'ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది'

'ఆయిల్ ఫామ్ సాగుకు  ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది'

ELR: ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పై అధిక ప్రాధాన్యత, ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని ఉంగుటూరు MLA ధర్మరాజు అన్నారు. ఉంగుటూరు (M)గురువారం యర్రమిల్లి పాడు లో ఉద్యానశాఖ సహకారంతో గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన "మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్" ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర అప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులు పాల్గొన్నారు.