విజయం తర్వాత షెఫాలీ కీలక వ్యాఖ్యలు

విజయం తర్వాత షెఫాలీ కీలక వ్యాఖ్యలు

మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ విజయంలో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఫైనల్‌కు ముందు సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది. ఆయనతో మాట్లాడిన తర్వాతే తాను ఏదైనా చేయగలననే నమ్మకం కలిగిందని పేర్కొంది. ఈ విజయం వల్ల కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించింది.