తీన్మార్ మల్లన్నతో జిల్లా అధ్యక్షులు భేటీ

తీన్మార్ మల్లన్నతో జిల్లా అధ్యక్షులు భేటీ

MNCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.