ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన మందకృష్ణ మాదిగ
★ జిల్లాలోని పలు ఐకేపీ సెంటర్‌లల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన BJP చీఫ్ రామచందర్ రావు
★ గరిడేపల్లి PSలో అకస్మిక తనిఖీలు చేసిన SP నరసింహ
★ ఆలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హన్మంతరావు
★ చౌటప్పుల్ మండల పరిధిలో చిరుత కలకలం..!