రాతికన్ను పుస్తకం పోస్టర్ విడుదల

రాతికన్ను పుస్తకం పోస్టర్ విడుదల

ATP: యువ కవి శ్రీఆర్పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి రాతికన్ను రాయలసీమ యువ సంకలనం పోస్టర్‌ను ఆదివారం నిర్వహించిన జిల్లా మహాసభలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కవి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాతికన్ను పుస్తకంలో రాయలసీమ సమస్యలపై కవిత్వం ఉంటుందన్నారు. ఇది యువతలో చైతన్యం తీసుకువస్తుందని పేర్కొన్నారు.