ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తెలంగాణ జాగృతి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
★ మొక్కజొన్న కొనుగోలుకు 11 కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్ రాజర్షి షా
★ మహిళా బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
★ ఈనెల 20న ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాజర్షి షా