నేడు డయల్ యువర్ ఆర్ఎం

నేడు డయల్ యువర్ ఆర్ఎం

కడప జిల్లాలోని ఆర్టీసీ సమస్యలు పరిష్కారానికి శుక్రవారం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు RM గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 99592 25848 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు, సూచనలు, సమస్యలను తెలియజేయవచ్చునున్నారు.