ఒంగోలు అర్బన్ హెల్త్ సెంటర్‌లో తనిఖీలు

ఒంగోలు అర్బన్ హెల్త్ సెంటర్‌లో తనిఖీలు

ప్రకాశం: ఒంగోలు మేయర్ గంగాడ.సుజాత 9వ డివిజన్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్లో శుభ్రత, మెయింటెనెన్స్ సరిగ్గా లేదని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి. గోపీచంద్ 35వ డివిజన్ కార్పొరేటర్ శాండిల్య పాల్గొన్నారు.