డిసెంబర్ 5 నుంచి MGU డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

డిసెంబర్ 5 నుంచి MGU డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 తరగతులను డిసెంబర్ 5 నుంచి ప్రారంభించాలని ఎంజీయూ రిజిస్టర్ ప్రొఫెసర్ రవి గురువారం రాత్రి అకాడమిక్ షెడ్యూల్‌ను ప్రకటించారు. జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయన్నారు. ఈ సెమిస్టర్‌లకు సంబంధించిన పరీక్షలను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.