'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి'

SKLM: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం సంచాం పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. అనంతరం స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.