రష్మిక కొత్త మూవీ ఎప్పుడంటే?

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'థామా'. ఈ మూవీని దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కించారు. తాజాగా మూవీ టీం రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.