ఘనంగా మహా పడిపూజ మహోత్సవం

ఘనంగా మహా పడిపూజ మహోత్సవం

SRPT: గరిడేపల్లి మండల కేంద్రంలో బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబారట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకాలు చేసి, అయ్యప్ప భక్తులు స్వామివారిని కలశాలతో పంబారట్టు కార్యక్రమానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.