VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. హోంగార్డ్‌కు తీవ్ర గాయాలు

WGL: బైక్‌ను కారు ఢీ కొట్టడంతో హోంగార్డ్‌కు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. హోంగార్డ్ శ్రీనివాస్ రెడ్డి వర్ధన్నపేట నుంచి మామునూర్ ఫోర్త్ బెటాలియన్‌లో విధులకు బైక్‌పై వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని108 అంబులెన్స్‌లో WGL ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.