ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెండ్

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెండ్

MNCL: కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం ఆటో డివిజన్ పరిధిలోని జన్నారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్టు ఎస్‌డీపీటీ శాంతారాం తెలిపారు. అలాగే జన్నారం డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతికి మేము జారీ చేసినట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని అభియోగం మేరకు సస్పెండ్ చేశామన్నారు.