రైతులు పండించిన పంటకు సరైన ధర: ఎంపీ

రైతులు పండించిన పంటకు సరైన ధర: ఎంపీ

KMM: జీళ్ళచెరువులో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ఎంపీ రఘురాం రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మధ్యవర్తుల బాధలు లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు.