రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు వాయిదా

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు వాయిదా

అన్నమయ్య: రాయచోటిలో ఈనెల 28,29,30 తేదీల్లో నిర్వహించాల్సిన సివిల్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు వాయిదా పడ్డాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. కొత్త తేదీలను క్రీడా అధికార సంస్థ షాప్ ఆదేశాలు మేరకు నిర్ణయించి తదుపరి తేది ప్రకటిస్తామన్నారు.