కేసీఆర్‌తో జిల్లా నేతల భేటీ

కేసీఆర్‌తో జిల్లా నేతల భేటీ

NLG: ఉమ్మడి NLG జిల్లాకు చెందిన నేతలతో మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వంపై పోరాడేందుకు తొందర ఏం లేదని.. వేచి చూద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మాజీ మాజీ ఎమ్మెల బేటీ అయ్యారు.