అవగాహన కార్యక్రమానికి హాజరుకానున్న ఎంపీ

అవగాహన కార్యక్రమానికి హాజరుకానున్న ఎంపీ

MBNR: జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్స్ సవరణ చట్టంపై నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ సీనియర్ బీజేపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.