పలుచోట్ల విరిగిపడుతున్న కొండచరియలు

మన్యం: కురుపాం ఏజెన్సీలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆ సమయంలో రోడ్లపై మనుషులు ఎవరూ లేకపోవడతో ప్రమాదం తప్పుతున్నప్పటికి ప్రయానీకులకు మాత్రం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నిన్న జరడ ఘాట్ రోడ్డులో, ఈరోజు కోటకొండ ఘాట్ రోడ్డులో కురుస్తున్న వర్షాలకు బండరాళ్లు జారిపడుతున్నాయి. అధికారులు స్పందించాలని ప్రయానీకులు కోరుతున్నారు.