ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నిబంధనల అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవు: ఇచ్చోడ CI బండారి రాజు
★ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
★ బీంపూర్ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ సోయం బాపురావు
★ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి