నేడు బనగానపల్లెకు రావద్దు: మంత్రి కార్యాలయం

నేడు బనగానపల్లెకు రావద్దు: మంత్రి కార్యాలయం

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నందున క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉండరని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంత్రిని కలవాలనుకున్నారు, వినతిపత్రాలు సమర్పించాల్సిన వారు ఈ విషయాన్ని గమనించి తమ కార్యక్రమాలను మరో తేదీకి వాయిదా వేసుకోవాలని కార్యాలయ అధికారులు సూచించారు.