VIDEO: 'మంత్రాలు చేస్తున్నానని కట్టేసి కొట్టారు'

NZB: ఇంట్లోకి గొర్రెలు వస్తున్నాయని గేదెను కట్టేస్తే ఆ కారణంతో మంత్రాలు చేస్తున్నానని కట్టేసి కొట్టారని మోపాల్ మండలం సింగంపల్లికి చెందిన సవిత ఆరోపించింది. ఈ మేరకు NZB పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సీపీకి ఫిర్యాదు చేసింది. గంగారామ్‌కు చెందిన గొర్రెలు ఇంట్లోకి వస్తున్నాయని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో గేదెను కట్టేస్తే దాడి చేశారని వాపోయింది.