'పాస్ పుస్తకాల పంపిణీలో తప్పులు ఉండోద్దు'
ELR: జిలాల్లో ఏప్రిల్ నెలలో ఇంతవరకు 4,108 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మికి చెప్పారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని జయలక్ష్మి కలెక్టర్‌కి సూచించారు.