ఉత్కంఠ పోరులో ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి కైవసం!

ఉత్కంఠ పోరులో ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి కైవసం!

RR: చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో ఒక్క ఓటు మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారుడు బుచ్చిరెడ్డి విజయం సాధించారు. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కాంత్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తనను నమ్మి ఓటు వెేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.