పరువు హత్య నిందితులకు రిమాండ్

పరువు హత్య నిందితులకు రిమాండ్

AP: పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువుహత్య నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిందితులు చంద్ర శ్రీను, పచ్చిపాల శ్రీనును పోలీసులు రాత్రి మాచర్ల సివిల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించగా.. నిందితులను పోలీసులు గురజాల సబ్ జైలుకు తరలించారు.