చర్లపల్లి స్టేషన్‌ను పరిశీలించిన రైల్వే జనరల్ మేనేజర్

చర్లపల్లి స్టేషన్‌ను పరిశీలించిన రైల్వే జనరల్ మేనేజర్

HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మే 4వ తేదీన ఆకస్మికంగా వీచిన భారీ గాలులు కారణంగా చర్లపల్లి స్టేషన్ సీలింగ్ కూలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై రైల్వే జనరల్ మేనేజర్ సీనియర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.