VIDEO: సీతారాముల పల్లకి సేవ

VIDEO: సీతారాముల పల్లకి సేవ

MDK: పెద్ద శంకరంపేటలో సీతారాముల పల్లకి సేవ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాల నుంచి పట్టణ వీధుల గుండా పల్లకి సేవలో ఊరేగింపు నిర్వహించారు. పల్లకి సేవకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు, భక్తులు పాల్గొన్నారు.