నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

VZM: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి సోమవారం ఉదయం 10 గంటలకు స్దానిక ధనావపేట పంచాయతీలోను,11:30కు డెంకాడ మండలం, సింగవరం పంచాయతీలోను పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5:30కు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఉద్యమి సభ్యత్వ అవగాహాన కార్యక్రమం నిర్వహిస్తారని MLA కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి.