జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు
వనపర్తి జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 9 గంటల వరకు 20.5 శాతం పోలింగ్ నమోదు అయిందని జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ సురభి తెలిపారు. మండలాల వారిగా.. ఖిల్లా ఘానపురం -20%, గోపాలపేట -17.4%, పెద్దమందడి-21.8%, రేవల్లి-21.1%, ఏదుల-23.6% పోలింగ్ శాతం నమోదు అయ్యాయి.