కుక్కని బెడద నుంచి ప్రజలకు రక్షణ

కుక్కని బెడద నుంచి ప్రజలకు రక్షణ

ప్రకాశం: ఒంగోలు నగరం 14వ డివిజన్ సంతపేట పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువ అవుతోంది. సమస్యను స్థానికులు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు కుక్కలను వలల ద్వారా పట్టుకున్నారు. ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు.