ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆదిలాబాద్ శాంతినగర్‌లో EVM గోదాంను సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా
★ ఉట్నూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 
★ తీవ్ర సంక్షోభంలో తెలంగాణ రైతాంగం: MLA పాయల్ శంకర్
★ ఈ నెల 16న ఉద్యానవన పండ్ల తోటల మెగా వేలం పాట: పీఓ యువరాజు మర్మాట్