'మాతృ మరణాల రేటును తగ్గించండి'

JGL: మాతృ మరణాలను తగ్గించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్‌తో కలిసి 2023 నుంచి 2025వ సంవత్సరాలలో జరిగిన మాతృ మరణాలపై వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ అధికారి డా. జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.