కొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే విషాదం..!

కొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే విషాదం..!

VZM: గంట్యాడ(M) నరవ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోనెల శ్రీను, వరలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రేణుక (18)కు ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నెల 19న బట్టల షాపు ప్రచారం కోసం ఆటోలో కరపత్రాలు పంచి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆటోలో నుంచి ప్రమాదవశాత్తూ రేణుక జారి కింద మృతి చెందింది.