నిబంధనలు ఉల్లంఘనే బస్సు ప్రమాదానికి కారణం!

నిబంధనలు ఉల్లంఘనే బస్సు ప్రమాదానికి కారణం!

AP: కర్నూలు వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో రవాణాశాఖ నివేదిక కీలకంగా మారింది. ఈ ప్రమాదంపై నలుగురు సభ్యులతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలులేవని కమిటీ తేల్చి చెప్పింది.