VIDEO: అటవీ శాఖ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ విజ్ఞప్తి

VIDEO: అటవీ శాఖ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ విజ్ఞప్తి

HYD: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటవీశాఖ అధికారులను నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. HCU భూముల కోసం నెమళ్లు, జింకల మరణాలకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకొని అధికారులు, పోడు భూములలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్న రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే దాడులు ఆపాలని అటవీశాఖ అధికారులు కోరారు.