ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు

ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు

NGKL: జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న బాలిక ప్రసవం ఘటనలో నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వనపర్తి జిల్లాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడితో సదరు విద్యార్థినికి పరిచయం ఉందని, ఆ చనువుతోనే ఆమె గర్భం దాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.