'స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

'స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

KNR: శంకరపట్నం మండలంలోని చింతలపల్లె, మొలంగూర్ గ్రామస్తులుతో హుజురాబాద్ సీఐ పి వెంకట్ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ర్యాలీగా నిర్వహించడం లేదా ప్రచార వాహనాలు వినియోగించడం కోసం ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల ఎన్నిక నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.